వార్తలకు తిరిగి వెళ్లండి

మలయాళీ నటుడు మోహన్‌లాల్ తన వద్ద 10 ఏనుగు దంతాలు, 13 ఐవరీ (దంతపు) విగ్రహాలు ఉన్నట్లు కేరళ అటవీ శాఖకు అధికారికంగా డిక్లేర్ చేశారు.
కొచ్చిలోని మలయాట్టూర్ డివిజనల్ ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ శాఖ తీసుకొచ్చిన అమ్నెస్టీ స్కీమ్ కింద ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వీటిలో కృష్ణుడు, రాముడు, తిరుపతి బాలాజీ విగ్రహాలు ఉండగా, వాటి ప్రామాణికతను తేల్చడానికి అధికారులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

