వార్తలకు తిరిగి వెళ్లండి
జెన్ జెడ్ ప్రశాంతంగా ఆలోచించలేదు: మోహన్ భాగవత్

జెన్ జెడ్ యువత భావోద్వేగాలతో ఉంటుందని, కానీ ప్రశాంతమైన మనసుతో ఆలోచించలేరని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన విశ్వమాంగ్య సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మహిళా విముక్తి, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీతో పాటు లివిన్ రిలేషన్‌షిప్‌లపై తన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...