Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరులో వీధి కుక్కల బెడద

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:21 AM పశ్చిమగోదావరి General
మొగల్తూరులో వీధి కుక్కల బెడద - Udayam
మొగల్తూరు పంచాయతీ పరిధిలో వీధి కుక్కల గుంపుల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుళాయి చెరువు సమీపంలోని జాతీయ రహదారిపై కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుక్కల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...