Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మొగల్తూరులో రేపు తాగునీరు బంద్

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 4:50 PM పశ్చిమగోదావరి General
మొగల్తూరులో రేపు తాగునీరు బంద్ - Udayam
మొగల్తూరులో బుధవారం తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి బి.పరమానందరావు తెలిపారు. కుళాయి చెరువు వద్ద ఆర్‌ఎస్‌ఎఫ్‌, హైడ్రాలిక్‌ ఫ్లోకలేటర్‌, ట్యూబ్‌ వెల్డర్‌, మైక్రో ఫిల్టర్స్‌ శుభ్రం చేయనున్న నేపథ్యంలో సరఫరా నిలిచిపోనుంది. దీంతో గ్రామంలోని అన్ని ప్రాంతాలకు మంచినీరు అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...