వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామంలో మున్నూరు కాపు సంఘానికి చెందిన 322 చదరపు గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించారని సంఘం అధ్యక్షుడు ఇ.మల్లేష్ ఆరోపించారు.
ఈ మేరకు సంఘ సభ్యులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ ఆత్మగౌరవ భవన స్థలాన్ని తిరిగి ఇప్పించాలని కోరారు. స్పందించిన మల్లన్న జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

