వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరు మండలం వారతిప్పకు చెందిన విఘ్నేష్(24) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ముత్యాలపల్లిలో 216 జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందారు.
ఐదు నెలల కిందటే విఘ్నేష్‌కు వివాహమైంది. ఈ నెలలోనే ఆయన చెల్లి వివాహం జరగాల్సి ఉండగా ప్రమాదంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

