వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
గురువారం సమీక్షలో మాట్లాడిన ఆమె, రెండో విడతకు నియోజకవర్గానికి 1,500 ఇళ్లకు లబ్ధిదారుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రూ.2 లక్షల సహాయంతో చేపడుతున్న రూఫ్ రీప్లేస్‌మెంట్ కోసం ప్రతి నియోజకవర్గం నుంచి 500 మందిని ఎంపిక చేయాలని సూచించారు.
Comments
Loading comments...

