వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర సమయంలో నరేంద్ర మోదీ లేదా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రధానిగా ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.
విభజన, అనంతర హింసకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు. చారిత్రక తప్పులకు ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిజం రూపంలో భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందన్నారు.
Comments
Loading comments...

