Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ పర్యటనతో వాహనాలపై ఆంక్షలు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 01, 2026 3:48 PM అనకాపల్లి General
మోదీ పర్యటనతో వాహనాలపై ఆంక్షలు - Udayam
భోగాపురంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో అనకాపల్లి నుంచి విశాఖ వైపు వెళ్లే భారీ లోడు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు, డ్రైవర్లు పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...