వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ మంగళవారం గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించనున్నారు. వడోదరలో వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని మూడు సెక్షన్లను జాతికి అంకితం చేయనున్నారు.
ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026ను ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 8-11 వరకు జరిగే సదస్సులో ఏజెంటిక్ ఏఐ, టోకెనైజేషన్, క్వాంటమ్ టెక్నాలజీలపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

