Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ 25 ఏళ్ల సేవపై విద్యార్థినులకు అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 3:49 PM నిర్మల్ General
నిర్మల్ సోన్ KGBVలో 6-10వ తరగతి విద్యార్థినులకు ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని చిత్రలేఖన పోటీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిత్రాలను పరిశీలించి విద్యార్థినులను అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. సృజనాత్మకత, దేశాభివృద్ధిపై అవగాహన పెంపే లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...