Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనకారులపై మోదీ స్పందన

Follow Udayam on Google
మానస శర్మ Aug 01, 2026 7:05 AM జాతీయంGeneral
నిరసనకారులపై మోదీ స్పందన - Udayam
విద్యార్థుల నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో సందేశం విడుదల చేశారు. నిరసనకారులు మన పిల్లలేనని, వారికి శిక్ష కంటే సరైన మార్గదర్శనం అవసరమని వ్యాఖ్యానించారు. జంతర్‌మంతర్‌ నిరసనలో తనపై, తన కుటుంబంపై దుర్భాషలు మాట్లాడినా వారిని క్షమిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి భాష సభ్య సమాజానికి తగదని, ఇది సాంస్కృతికంగా ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...