వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్’ దక్కింది. దౌత్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి గానూ స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ ఆయనకు ఈ గౌరవాన్ని అందించారు.
అనంతరం ఇరు దేశాల సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచేందుకు ఇరు నేతలు అంగీకరించారు.
Comments
Loading comments...

