వార్తలకు తిరిగి వెళ్లండి
ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనలో భాగంగా నైస్ నగరానికి చేరుకున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఆయన బస చేయనున్న హోటల్ వద్దకు తరలివచ్చిన ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలు చేతబూని బ్రహ్మరథం పట్టారు.
ఈ సందర్భంగా ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
Loading comments...

