Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ సభకు జిల్లా నుంచి 20 వేల మంది

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 01, 2026 3:40 PM అనకాపల్లి General
మోదీ సభకు జిల్లా నుంచి 20 వేల మంది - Udayam
భోగాపురంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు అనకాపల్లి జిల్లా నుంచి 20 వేల మంది హాజరవుతున్నారు. ఇందుకోసం అధికారులు 400 బస్సులను సమకూర్చారు. కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు సభకు వెళ్లే ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు. బస్సులు శనివారం వేకువజామున బయలుదేరాయి.

Comments

G
Loading comments...