వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులు మోదీకి రాఖీలు కట్టగా, ఆయన వారితో ముచ్చటిస్తూ హై-ఫైవ్‌లు ఇచ్చారు.
రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయం కలగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

