వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 11న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. దిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఇరువురు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని క్రెమ్లిన్ తెలిపింది.
వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు పెస్కోవ్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ ఉద్రిక్తతలపైనా చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

