Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత సేవలను ప్రశంసించిన మోదీ

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 6:21 AM నంద్యాలGeneral
యువత సేవలను ప్రశంసించిన మోదీ - Udayam
నంద్యాల జిల్లాలో వందల ఏళ్ల నాటి ఆలయాలు, బావులకు పునరుజ్జీవం పోస్తున్న యువత సేవలను ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రశంసించారు. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ‘పూర్వ సంపద రక్షకసేన’ను ఏర్పాటు చేసి, విరాళాలు సేకరిస్తూ శ్రమదానంతో అనేక చారిత్రక కట్టడాలను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...