Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీపై మార్ఫింగ్ పోస్టులు: మెటా ఇండియా హెడ్‌పై సైబర్ క్రైమ్ కేసు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 31, 2026 11:20 AM జాతీయంGeneral
ప్రధాని మోదీపై మార్ఫింగ్ పోస్టులు: మెటా ఇండియా హెడ్‌పై  సైబర్ క్రైమ్ కేసు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలు ప్రచారం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఈ కేసులు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...