Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీనే నా చావుకు కారణం

భవేష్ కుమార్ Jul 23, 2026 11:11 AM రాజన్న సిరిసిల్లin about 4 hours
ప్రధాని మోదీనే నా చావుకు కారణం - Udayam Digital
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వంశీ అనే యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు ప్రధాని నరేంద్ర మోదీనే కారణమని సర్‌ (SIR) ఫాంపై సూసైడ్ నోట్ రాసిపెట్టి ఈ ఘాతకానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...