వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. పుతిన్‌తో భేటీలో యుద్ధంలో గడిచే ప్రతి రోజు మానవాళిని వెనక్కి నెట్టేస్తుందని అన్నారు.
యుద్ధవిరమణ దిశగా అడుగులు వేయాలని, అన్ని అంశాలకు శాంతియుత పరిష్కారమే భారత్ సందేశమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

