వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని ఎస్‌ఆర్‌సీసీ (SRCC) వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'దిమాగీ నక్సల్స్' వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
యువతకు భరోసానివ్వాల్సిన ప్రధాని.. విద్య, ఉద్యోగాలు, విద్యాసంస్థల్లోని మౌలిక వసతులపై మాట్లాడాల్సిందిపోయి రాజకీయ విమర్శలు చేయడం తగదని విమర్శకులు హితవు పలికారు.
Comments
Loading comments...

