వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీకి రోమ్‌లో ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) అత్యున్నత పురస్కారమైన 'అగ్రికోలా మెడల్'ను అందజేసింది. గ్లోబల్ ఆహార భద్రత, స్థిరమైన వ్యవసాయానికి చేసిన కృషికి గానూ లభించిన ఈ గౌరవాన్ని మోదీ భారతీయ రైతులకు అంకితం చేశారు.
భారత్‌లో సాంకేతికత, శాస్త్రీయ పద్ధతులతో వాతావరణ మార్పులను తట్టుకునే స్థిరమైన వ్యవసాయ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
Comments
Loading comments...

