వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో రోజుకు 10,000 మందికి భోజనం అందించేలా అత్యాధునిక స్టీమ్ ఆధారిత అన్నదాన వంటశాల ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టును అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా చేపట్టనున్నారు.
రూ.1.95 కోట్ల వ్యయాన్ని దుర్గగుడి అన్నదానం ట్రస్ట్ నిధుల నుంచి భరించనున్నారు. టెండర్లు లేకుండానే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
Comments
Loading comments...

