Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 22, 2026 7:40 AM అమరావతిGeneral
నేడు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు - Udayam
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...