Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 10, 2026 8:12 AM అమరావతిGeneral
నేడు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు - Udayam
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఉత్తరాంధ్ర, కోనసీమ, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని, ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...