వార్తలకు తిరిగి వెళ్లండి

రేగోడ్ మండలం జగిర్యాల, కొండాపూర్ గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సరిగా అందక ప్రజలు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు, రికార్డులు, నివేదికలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు సెల్‌ఫోన్లను వరండాల్లో పెట్టాల్సి వస్తోందని టీచర్లు తెలిపారు.
అత్యవసర ఫోన్ కాల్స్ చేయడం కూడా కష్టంగా మారిందన్నారు. సమస్య పరిష్కారానికి గ్రామాల్లో మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

