వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ రీఛార్జ్ ధరలు మరో 3–4 నెలల్లో సుమారు 12% పెరగొచ్చని 'సెంట్రమ్' నివేదిక పేర్కొంది. ధరల పెంపుపై ఆయా టెలికాం సంస్థలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
12% పెంపు అమలైతే ₹349 ప్లాన్ ధర సుమారు ₹389, ₹899 ప్లాన్ ₹1,007, ₹3,599 ప్లాన్ ₹4,031కు చేరే అవకాశం ఉంది.
Comments
Loading comments...
