Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొబైల్ పేలి యువకుడికి గాయాలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 13, 2026 12:17 PM జాతీయంGeneral
మొబైల్ పేలి యువకుడికి గాయాలు - Udayam
జేబులో ఉన్న కొత్త మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలడంతో 26 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి గాయపడిన అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మొబైల్ ఫోన్ పేలడానికి గల కారణం తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...