వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం చింతపల్లిలో 12.4, లంబసింగిలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

