Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యంలో కుంకుమ పువ్వుకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 10, 2026 7:41 AM అమరావతిGeneral
మన్యంలో కుంకుమ పువ్వుకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు - Udayam
కశ్మీర్‌లోనే కాకుండా మన్యంలోనూ కుంకుమ పువ్వు సాగు జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటిపల్లం వంటి ప్రాంతీయ ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు కల్పిస్తామని తెలిపారు. వాటిని ప్రపంచ మార్కెట్‌లో నిలబెట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments

G
Loading comments...