Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యంలో 13 చెరువులకు అలర్ట్ ప్రకటించిన కలెక్టర్

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 2:49 PM పార్వతీపురం మన్యంGeneral
మన్యంలో 13 చెరువులకు అలర్ట్ ప్రకటించిన కలెక్టర్ - Udayam
పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో 20 ప్రధాన చెరువుల్లో 13 చెరువులకు అలర్ట్, 2 చెరువులకు వార్నింగ్, 5 చెరువులకు కాషన్ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ ప్రభాకరరెడ్డి తెలిపారు. చెరువుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకర చెరువుల వద్ద ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...