Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం కలెక్టర్ పబ్లిసిటీ పక్కన పెట్టి రియాల్టీలోకి రావాలి

Follow Udayam on Google
Ganga Sep 27, 2026 5:06 PM పార్వతీపురం మన్యంGeneral
జియ్యమ్మవలస మండలం చిన తోలుమండ గ్రామంలో మే నెలలో గాలి వానకు దెబ్బతిన్న 32ఇళ్లకు రేకులు ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చి మరిచిపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. కలెక్టర్ వచ్చారు?వెళ్లారు. పరిష్కారం ఏది అని ప్రశ్నించారు. రేకులు ఇస్తామని మాట ఇవ్వడంతో నమ్మి కొంతమంది గిరిజనులు అప్పులు చేసి రేకులు వేసుకున్నారన్నారు. కలెక్టర్ పబ్లిసిటీ పక్కన పెట్టి రియాల్టీలోకి రావాలని కోరారు.

Comments

G
Loading comments...