Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మన్యం జిల్లాలో నేడు ఎస్ఎంసీ ఎన్నికలు

Follow Udayam on Google
Ganga Sep 29, 2026 10:55 AM పార్వతీపురం మన్యంGeneral
మన్యం జిల్లాలో నేడు ఎస్ఎంసీ ఎన్నికలు - Udayam
పార్వతీపురం మన్యం జిల్లాలోని 1,702 సర్కారు బడుల్లో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 81,598 మంది తల్లిదండ్రులు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. రాజకీయ జోక్యం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...