Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాలో బడుల దుస్థితి

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:48 AM పార్వతీపురం మన్యంGeneral
మన్యం జిల్లాలో బడుల దుస్థితి - Udayam
పార్వతీపురం మన్యం జిల్లాలోని శిథిలావస్థకు చేరిన పాఠశాలలో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల మధ్య చదువుకోవాల్సి వస్తోంది. రేకులు ఎగిరిపోవడంతో మిగిలిన రేకుముక్కల కిందే తరగతులు నిర్వహిస్తున్నామని, అధికారుల ఆదేశాలతో నివేదికలు ఇచ్చామని ఏటీడబ్ల్యూవో తెలిపారు.

Comments

G
Loading comments...