వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలినినో ప్రభావంతో మన్యం జిల్లా లో వాతావరణం వేసవి ని తలపిస్తోంది. ఎండవేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. దక్షిణ కోస్తా, సీమలో వడగాల్పులు వీస్తున్నాయి.
జనం ACలు, కూలర్లు, ఫ్యాన్లు విపరీతంగా ఉపయోగించడంతో విద్యుత్ వినియోగం ఎక్కువ గా ఉంది .డిమాండ్ కు తగినంత సరఫరా లేక అప్రకటిత కరెంట్ కోతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
Comments
Loading comments...

