Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జడ్పీ ఛైర్మన్ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేయాలి

Follow Udayam on Google
Ganga Sep 28, 2026 8:48 PM పార్వతీపురం మన్యంGeneral
మన్యం జడ్పీ ఛైర్మన్ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేయాలి - Udayam
పార్వతీపురం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం PGRSలో జేసీ ఆర్ వైశాలికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో గిరిజన జనాభా, ఓటర్లు అధికంగా ఉన్నందున జడ్పీ ఛైర్మన్ పదవిని ఎస్టీలకు కేటాయిస్తే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...