వార్తలకు తిరిగి వెళ్లండి

తనకల్లు మండలం చీకటిమానిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు సంచిలో ఓ పసికందును వదిలి వెళ్లారు. చిన్నారి ఏడుపులు విన్న గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్త రెడ్డమ్మకు సమాచారం అందించారు.
ఆమె ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మీదేవికి తెలియజేయడంతో చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు.
Comments
Loading comments...

