వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై గజపతినగరం మాజీ MLA బొత్స అప్పలనరసయ్య ఆరోపణలు చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి అన్నారు.
సోమవారం గజపతినగరం టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి శ్రీనివాస్‌పై అవాస్తవాలు మాట్లాడడం తగదన్నారు. ఇష్టమైతే అభివృద్ధి కోసం సలహాలు అందించాలే కాని ఆరోపణల చేయోద్దని సూచించారు.
Comments
Loading comments...

