వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సాయిని శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పిన్నా శ్రీనివాస్ మంగళవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కలిశారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్యవైశ్య సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు
ఆర్యవైశ్య సంఘ భవనం మంజూరు చేయాలని కోరగా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు..
Comments
Loading comments...

