వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తన ఇంటి వద్ద ధర్నా చేస్తున్న క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించిన తీరు ప్రశంసనీయమైనదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో గురువారం మాట్లాడారు.
రైతుల సమస్యపై ఆదివారం అని కూడా చూడకుండా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి, 3గంటల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారని ప్రతి మంత్రి సైతం ఇలాగే వ్యవహరిస్తే పరిష్కారాలు దొరుకుతాయన్నారు.
Comments
Loading comments...

