Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి తుమ్మలను కలిసిన సీనియర్‌ నాయకులు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 12:50 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మంత్రి తుమ్మలను కలిసిన సీనియర్‌ నాయకులు - Udayam
దమ్మపేట మండలం గండుగులపల్లిలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పలువురు సీనియర్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల ప్రజలు తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేల సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తుమ్మల తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...