Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సమక్షంలో టీడీపీలోకి చేరికలు

Follow Udayam on Google
Hari Sep 28, 2026 2:59 PM శ్రీకాకుళంGeneral
మంత్రి సమక్షంలో టీడీపీలోకి చేరికలు - Udayam
కోటబొమ్మాలి మండలం నిమ్మాడలోని మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో మహాసాబ్ పేట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. టీడీపీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...