వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం గజపతినగరం మండలం పురిటిపెంటకి చెందిన 50 కుటుంబాలు YCP వీడి TDPలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు వేసి పార్డీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ వారు TDP లో చేరడం సంతోషంగా ఉందన్నారు CM చంద్రబాబ నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా TDP వైపు అడుగులు వేస్తున్నారన్నారు.
Comments
Loading comments...

