వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఉమ్మడి NZB జిల్లా PAC మీటింగ్‌కు వచ్చిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్కకి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఉమారాణి శ్రీనివాస్ కామారెడ్డిలో స్వాగతం పలికి షాలువాతో సత్కరించారు.
అనంతరం నిజామాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో తేనీటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ, MP సురేష్ శెట్కార్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

