Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క ములుగు పర్యటన షెడ్యూల్

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 10:15 AM ములుగుGeneral
మంత్రి సీతక్క ములుగు పర్యటన షెడ్యూల్ - Udayam
మంత్రి సీతక్క గురు వారం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మామిడిగూడెం, కొమరం భీమ్ కాలనీలో నూతన పాఠశాలలను ప్రారంభించనున్నారు. మల్లూరులో హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. మంగపేటలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కాటాపూర్‌లో విద్యార్థులకు కంప్యూటర్లు అందించి ప్రహరీ గోడను ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...