Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 10:08 AM హైదరాబాద్General
మంత్రి సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం - Udayam
అసెంబ్లీలో గుండెపోటుతో కుప్పకూలిన విద్యుత్‌శాఖ ఉద్యోగి కృష్ణమోహన్‌రాజుకు మంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. విద్యుత్‌శాఖపై ప్రశ్నోత్తరాల నిమిత్తం దస్త్రాలతో అసెంబ్లీకి వస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...