Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పర్యటనకు భారీగా ఏర్పాట్లు. ఎమ్మెల్యే

Follow Udayam on Google
T. SRINU BABU Sep 02, 2026 11:13 AM పల్నాడుGeneral
మంత్రి పర్యటనకు భారీగా ఏర్పాట్లు. ఎమ్మెల్యే - Udayam
నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌ పర్యటనకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఎస్‌ఆర్‌కేటీ కాలనీ వద్ద వేలాది మంది కార్యకర్తలతో ఘన స్వాగతం పలికి, చిలకలూరిపేట, వినుకొండ ఫ్లైఓవర్ల మీదుగా జేఎన్‌టీయూ కళాశాల వరకు ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. కార్యకర్తలకు టిఫిన్, భోజన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...