వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లోని అధికారిక నివాసంలో సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.
Comments
Loading comments...

