Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే దగ్గుబాటి

Follow Udayam on Google
Mohammad Aug 25, 2026 12:09 PM అనంతపురంGeneral
మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే దగ్గుబాటి - Udayam
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా జిందాల్ విజయనగర ఎయిర్‌పోర్టుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌కు అనంతపురం ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమ రంగంలో తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...